అనపర్తిలో వైసీపీ అభ్యర్థుల భారీ బైక్ ర్యాలీ

అనపర్తిలో వైసీపీ అభ్యర్థుల భారీ బైక్ ర్యాలీ

తూ.గో: అనపర్తి మండలంలో వైసీపీ శ్రేణులు శుక్రవారం బైక్ ర్యాలీ చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పులగుర్త వరకు అన్ని గ్రామాల్లోనూ ప్రచారం నిర్వహించారు. అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.