VIDEO: హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు: DSP

VIDEO: హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు: DSP

TPT: శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో నేటి నుంచి హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పట్టరాదని డీఎస్పీ నరసింహమూర్తి స్పష్టం చేశారు. ప్రజలకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ శ్రీకాళహస్తిలో ర్యాలీ చేపట్టారు. నిబంధనలు, ఫైన్లు శిక్ష కోసం కాదని.. ప్రజల ప్రాణాల కోసమేనని గుర్తించాలన్నారు. ఫైన్ కంటే ప్రజల భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు.