VIDEO: 100% ఖర్చు అయ్యేలా చూడాలి: బండా ప్రకాష్

VIDEO: 100% ఖర్చు అయ్యేలా చూడాలి: బండా ప్రకాష్

HNK: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ఇచ్చే నిధులు 100% ఖర్చు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు అందరిపై ఉండాలని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. కౌన్సిల్లో నేడు ఆయన మాట్లాడుతూ.. సమాజం సమానంగా అభివృద్ధి కాకపోతే, సమాజం నష్టపోతుందని అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.