రామన్నగూడెంలో పేకాట ఆడుతూ ఏడుగురు అరెస్ట్

రామన్నగూడెంలో పేకాట ఆడుతూ ఏడుగురు అరెస్ట్

MLG: ఏటూరునాగారం(M)రామన్నగూడెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం బండారి సమ్మయ్య ఇంటి వద్ద పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు వారి నుంచి రూ.2,150 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.