మలేషియాలో విజయ్ కొత్త మూవీ ఈవెంట్?

మలేషియాలో విజయ్ కొత్త మూవీ ఈవెంట్?

తమిళ హీరో విజయ్ దళపతితో దర్శకుడు H. వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా 'జన నాయగన్'. ఈ మూవీ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను మలేషియాలో నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అక్కడి ఓపెన్ స్టేడియంలో ఈ నెల 27న ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ఇక KVN ప్రొడక్షన్స్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.