సమిడ్జిల్ సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే 50 లక్షలు ఇస్తా'

సమిడ్జిల్ సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే 50 లక్షలు ఇస్తా'

MBNR: మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మామిడి మాడ భాస్కర్ సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవం చేస్తే 50 లక్షలు ఇస్తానని తెలిపారు. ఈ అమౌంట్‌ను గ్రామంలోని అండర్ డ్రైనేజీలు, తాగునీటి అవసరాలు, తదితర అభివృద్ధి పనులకు వినియోగించుకుందామన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు గ్రామ అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలన్నారు.