VIDEO: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంచాంగ శ్రవణం

VIDEO: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంచాంగ శ్రవణం

SKLM: రణస్థలంలో ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో పంచాంగశ్రవణం జరిగింది. ఈ సందర్భంగా పండితులు ఉగాది పంచాంగ శ్రవణం గురించి వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉగాది పండుగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణం జరుపుకోవడం ఆనవాయితీ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.