‘అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

‘అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకంపై అవగాహన కల్పించే ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మంగళవారం వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలోని ప్రతి కాలనీలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ, ప్రజలకు ప్రత్యేకించి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల గురించి వివరించారు.