భారత్‌ను నడిపించిన వికెట్ కీపర్లు వీరే
★ టెస్ట్‌లు: MS ధోనీ(60 మ్యాచులు), రిషభ్ పంత్(1*)
★ వన్డేలు: సయ్యద్ కిర్మానీ(1), రాహుల్ ద్రవిడ్(5), ధోనీ(200), KL రాహుల్(4)
★ T20Iలు: ధోనీ(72), KL రాహుల్(1), పంత్(5)
➨ ధోనీ మాత్రమే భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ సారథ్యం వహించాడు.