ఎన్రోల్‌మెంట్ డ్రైవ్ పరిశీలన
ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలంలో ఎన్రోల్‌మెంట్ డ్రైవ్ భాగంగా వెంగలాయపల్లి, దివాకరపురం, వేపగుంపల్లి, చింతగుంపల్లి పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారులు సంజీవ, ఆర్.శ్రీనివాసరావు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి, ఐదవ తరగతి విద్యార్థులను ఆరవ తరగతికి, అంగనవాడి పిల్లలను మొదటి తరగతిలో చేర్చుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.