పెద్దకొత్తపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

NGKL: యాపట్ల గ్రామంలో కల్లు గీత కార్మికులు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కార్తీక్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రమేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.