పెళ్లికి ముందే సామ్, రాజ్ సెలబ్రేషన్స్
ప్రముఖ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది ఏప్రిల్ 28న సమంత బర్త్ డే వీడియో అని, పెళ్లికి ముందే వారు ఈ పార్టీ చేసుకున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తుండగా.. ఇటీవల తీసిన వీడియో అని మరి కొందరు అంటున్నారు.