రేపు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం
NGKL: జిల్లాలో రేపు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపు సా.4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని డిపో మేనేజర్ యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, సూచనలు, సలహాలను నేరుగా తెలపాలని అన్నారు. ఏదైనా సమస్యలకు నంబర్ 9959226288కు నంబర్ సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.