హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కొండపూర్‌లో 23వ అంతస్తు నుంచి దూకి యువకుడు ఆత్మహత్య
➢ సనత్‌నగర్‌లో ఇద్దరి మధ్యన ఘర్షన.. కొబ్బరి బొండాల కత్తితో దాడి
➢ హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు
➢ కుషాయిగూడ డిపో నుంచి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన డిపో మేనేజర్ వేణుగోపాల్