VIDEO: హోలీ వేడుకల్లో అదనపు కలెక్టర్
మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకోవడం అదనపు కలెక్టర్ నగేష్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుని హోలీ పండుగ వేడుకలను జరుపుకున్నారు. మెదక్ పట్టణంలో హోలీ వేడుకలతో రంగులతో నిండిపోయింది.