వద్దిరాలలో కొబ్బరికాయలు వేలంపాట..!

వద్దిరాలలో కొబ్బరికాయలు వేలంపాట..!

KDP: మైలవరం మండలం వద్దిరాలలోని సుంకులమ్మ పరంజ్యోతి దేవస్థానం వద్ద నేడు ఉదయం 12 గంటలకు వేలం పాట జరుగుతుందని కార్య నిర్వహణ అధికారి విశ్వనాథరెడ్డి తెలిపారు. కొబ్బరికాయలు విక్రయించుటకు, అలాగే భక్తుల నుంచి వచ్చే తలనీలాలు పోగు చేసుకొనుటకు సదరు దేవస్థానం నందు దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాట ఉంటుందన్నారు.