ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలుకు చర్యలు: కలెక్టర్ అనుదీప్
★ రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
★ మోడీ నాయకత్వంలో తిరుగులేని పార్టీగా బీజేపీ: BJP నేత రాఘవరావు
★ మధిర డిపోను సందర్శించిన వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి