VIDEO: ప్రజలు బయపడకండి: ఎమ్మెల్యే సత్యప్రభ

VIDEO: ప్రజలు బయపడకండి: ఎమ్మెల్యే సత్యప్రభ

KKD: ఏలేశ్వరం మండలం మర్రివీడు కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న జాడలు కనిపిస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ శనివారం మాట్లాడుతూ.. మర్రివీడు కంబాలపాలెం పరిసర ప్రాంత ప్రజలు ఎవ్వరూ భయపడవద్దన్నారు. అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపారు.