జిల్లాలో నేరాల నివారణే లక్ష్యం..

జిల్లాలో నేరాల నివారణే లక్ష్యం..

క‌ృష్ణా: జిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం రాత్రివేళ పకడ్బందీగా గస్తీ విధులు నిర్వహిస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు క్షేత్రస్థాయిలో నైట్ రౌండ్స్ నిర్వహిస్తూ బీట్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేస్తున్నమన్నారు.