చురుగ్గా మాజీ ఎమ్మెల్యే.. కానీ నోటాక్.!

చురుగ్గా మాజీ ఎమ్మెల్యే.. కానీ నోటాక్.!

కృష్ణ: గన్నవరం MLA వల్లభనేని వంశీ మళ్లీ ప్రజల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత మీడియా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన, అనంతరం వివిధ కేసుల్లో అరెస్టై జైలు పాలయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత శుభకార్యాల నుంచి పార్టీ ఈవెంట్ల వరకు హాజరవుతూనే ఉన్నా, ఎక్కడా కూడా రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. దీంతో రాజకీయంగా చర్చ జరుగుతోంది.