'బానిసలుగా కాదు.. నాయకులుగా ఎదుగుతాం'
VSP: ఉత్తరాంధ్రలో విద్య, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 85% రిజర్వేషన్లు కల్పించాలని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు రాజు గౌడ్ అన్నారు. విశాఖలో సోమవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర సమస్యలు–పరిష్కార మార్గాలు అనే అంశంపై చర్చించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు. బానిసలుగా కాదు, నాయకులుగా ఎదుగుతామని ఆయన అన్నారు.