ట్యూషన్‌కి వెళ్లి శవమై వచ్చింది..!

ట్యూషన్‌కి వెళ్లి శవమై వచ్చింది..!

SKLM: జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ట్యూషన్ చెబుతానని చెప్పి బాలికను తీసుకెళ్లిన వెంకట్రావు అనే వ్యక్తి రెండు రోజుల తరువాత బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాడు. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానంతో బాలిక తల్లిదండ్రులు మృతదేహాన్ని జీజీహెచ్‌కు తీసుకువచ్చారు.