రైతుల సుధీర్గ త్యాగం ఫలించింది: బాలకృష్ణ

రైతుల సుధీర్గ త్యాగం ఫలించింది: బాలకృష్ణ

సత్యసాయి: అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేయడంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో రాజధాని కల సాకారమైందని ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతుల సుదీర్ఘ త్యాగం, సహనం ఫలించిన చారిత్రాత్మక విజయమిదని కొనియాడారు.