తండ్రి కోసం తనయుడి ప్రచారం

తండ్రి కోసం తనయుడి ప్రచారం

కర్నూలు: తండ్రి గెలుపు కోసం తనయుడు ప్రచారం. నంద్యాల జిల్లా పరిధిలోని నియోజవర్గంలో బేతంచర్ల పట్టణంలో డోన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తనయుడు రాఘవేంద్ర రెడ్డి గురువారం తన తండ్రిని గెలిపించాలని కోరుతూ గుడ్ మార్నింగ్ డాన్   ప్రచారం నిర్వహించారు.