గుడి అభివృద్ధికి భారీ విరాళం అందజేత

గుడి అభివృద్ధికి భారీ విరాళం అందజేత

NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామంలోని పోచమ్మ గుడి అభివృద్ధికి బుధవారం మాజీ సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి భారీ విరాళం అందజేశారు. గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ వరలక్ష్మి సమకూర్చిన రూ.1,11,111 దేవాలయం నిర్వాహకులకు బుధవారం ఉదయం అందజేశారు. గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు పవన్ కుమార్ రెడ్డి తెలిపారు.