VIDEO: హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి

VIDEO: హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి

RR: మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలోని వాటేపల్లిలో అక్రమంగా నడుస్తున్న హుక్కా సెంటర్‌పై పోలీసులు దాడి నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొహమ్మద్ తన్వీర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అలాగే సెంటర్‌లో ఉన్న మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సామగ్రి, ఫ్లేవర్స్, కోయిల్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.