'నూతన సర్పంచ్ భర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి'

'నూతన సర్పంచ్  భర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి'

VKB: జిల్లా కోట్‌పల్లి మండల కేంద్రంలోని అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోట్‌పల్లిలో నూతనంగా ఎంపికైన సర్పంచ్ బసమ్మ భర్తను రాత్రి 11 గంటలకు తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.