ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం 
★ జందాపూర్ వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
★ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ అఖిల్ మహాజన్ 
★ లక్షెట్టిపేట‌లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్