గ్రామాల్లో నీటి కొరత లేకుండ జాగ్రత్తలు తీసుకోవాలి: ఎంపీడీవో

గ్రామాల్లో నీటి కొరత లేకుండ జాగ్రత్తలు తీసుకోవాలి: ఎంపీడీవో

NZB: వేసవికాలం సమిపిస్తుండడంతో గ్రామాల్లో నీటి కొరత లేకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ సాయిరాం, ఎంపీవో శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. శనివారం ఎంపీవో శ్రీనివాస్ ఆలూర్ మండలం కేంద్రంలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శులతో వేసవికాలంలో ప్రజలకు నీటి కొరత తలేత్తకుండా ఉండేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.