VIDEO: ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
NGKL: తాడూరు మండల శివారు మల్కాపూర్ రోడ్లో ట్రాక్టర్ కింద పడి హుస్సేన్ (55) అనే వలస కూలీ మృతి చెందాడు. ఆయన పత్తి పనికి ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్ టైర్ అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.