MIM ఫ్లెక్సీలను చించేసిన బీజేపీ నాయకురాలు
TG: MIM ఫ్లెక్సీలను బీజేపీ నాయకురాలు మాధవీలత చించేశారు. విరించి ఆస్పత్రి ముందు కట్టిన ఫ్లెక్సీలను తొలగించారు. సామూహిక ఇఫ్తార్ సందర్భంగా బ్యానర్లు పెట్టగా వాటిని చింపేశారు. ఇఫ్తార్ విందులు పేదలు, ఆశ్రమంలో అనాథలకు పెట్టాలని.. రూ.కోట్లు ఖర్చు పెట్టి ధనవంతులకు దావత్‌లు సరికాదని మండిపడ్డారు. రంజాన్, ఇఫ్తార్ విందుల గురించి ఎంఐఎం తెలుసుకోవాలని సూచించారు.