VIDEO: 'ఉద్యోగులపై దాడి చేస్తే క్రిమినల్ చర్యలు'

VIDEO: 'ఉద్యోగులపై దాడి చేస్తే క్రిమినల్ చర్యలు'

RR: ఆధార్ సెంటర్లలో ఉద్యోగులు, సిబ్బంది పై దాడి చేస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని HYD రీజినల్ ఆధార్ సెంటర్ అధికార తెలిపారు. BNS సెక్షన్ 132 ప్రకారం శిక్ష అర్హులుగా పరిగణించ బడుతుందని పేర్కొన్నారు. ఏదైనా సమాచారం ఉంటే మర్యాదగా అడిగి తెలుసుకోవడం మంచిదని సూచించారు. ఒకవేళ సేవను అందించినట్లయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.