ప్రారంభమైన నీట్ పరీక్ష

దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగనుంది. నీట్‌కు 22.7 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఏపీ నుంచి నీట్‌కు 65 వేల మంది విద్యార్థులు ఉన్నారు. 500 నగరాల్లోని 5,453 వేలకు పైగా కేంద్రాల్లో నీట్ పరీక్ష జరగుతుంది. ఈ పరీక్షను రాసేందుకు విదేశాల్లో సైతం 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.