ఈ నెల 27న లక్కీడీప్ ద్వారా మద్యం దుకాణాలకేటాయింపు
NGKL: జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 27న లక్కీ డీప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 67 దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు వచ్చాయి కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాలులో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డీప్ నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది.