ఈనెల 26న జాబ్ మేళా

ఈనెల 26న జాబ్ మేళా

PLD: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి తమ్మాజీరావు శుక్రవారం తెలిపారు. ఆదిత్య ఆర్గానిక్ ఎకో టెక్నాలజీ, ర్యాపిడో, రామచంద్ర బ్రదర్స్, స్కిల్ క్రాఫ్ట్, మాస్టర్ మైండ్స్ సంస్థల ఆధ్వర్యంలో 13,000- 30,000 రూపాయల వరకు జీతం ఉంటుందన్నారు.