పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే

పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే

JN: రఘునాథపల్లి మండల కేంద్రంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహించారు. ఈనెల 16న సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ పర్యటనకు రానున్న నేపథ్యంలో సభ విజయవంతంకి కృషి చేయాలని కార్యకర్తలతో కలిసి ఏకగ్రీవంగా తీర్మానించారు.