'బహిరంగ సభను విజయవంతం చేయండి'

'బహిరంగ సభను విజయవంతం చేయండి'

SRCL: ఈనెల 15న కామారెడ్డిలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ఆధ్వర్యంలో చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.