నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

GNTR: 11కేవీ మారుతీనగర్ ఫీడర్ మనమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు DEE పి.రమేష్ తెలిపారు. ఈ మేరకు వినోభానగర్, GMC స్కూల్ ఏరియా, జాకీస్ హుస్సేన్ నగర్, LB నగర్, మారుతీనగర్, కొండయ్య కాలనీల్లో విద్యుత్ కోత ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.