వైసీపీ రాష్ట్ర ప్రతినిధిగా రామయ్య

వైసీపీ రాష్ట్ర ప్రతినిధిగా రామయ్య

KRNL: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కర్నూలు మాజీ మేయర్ బీవై రామయ్య బుధవారం నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రామయ్య మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పనిచేస్తానని ఆయన తెలిపారు.