మంచిమాట: కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి

మంచిమాట: కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి

అరటి పండు కన్నా తేనె తియ్యగా ఉంటుందని కోతిని ఒప్పించలేమనే సామెత వినే ఉంటారు. అంటే ప్రజలు తమకు ఏది ఇష్టమో దానికే పరిమితమవుతారని.. కొత్త వాటిని స్వీకరించడానికి సిద్ధపడరని అర్థం. అలా కాకుండా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. అలా వచ్చినవారికే కొత్త అవకాశాలు స్వాగతం పలుకుతాయి. SHARE IT