'ఫేస్ యాప్ రద్దు చెయ్యాలి'

'ఫేస్ యాప్ రద్దు చెయ్యాలి'

PPM: ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించి, పాత పద్ధతిలో పనులు కొనసాగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం పాచిపెంట మండలం శతాబి, మర్రిపాడు గ్రామాలలో ఉపాధి వేతనదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ హాజరు పడకపోవడం వలన పనికి వెళ్లిన మాస్టర్ నమోదుకావడం లేదని, ఫేస్ యాప్ రద్దు చెయ్యాలని కోరారు.