చీమల ఫోబియా ఉంటుందా..?

చీమల ఫోబియా ఉంటుందా..?

TG: 'చీమలు నన్ను చంపేస్తున్నాయ్.. నేను చనిపోతున్నా' అని సంగారెడ్డి జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అంటే దీనినే 'మైర్మెకో ఫోబియా' అంటారు. ఇది చీమల పట్ల తీవ్రమైన ప్రతికూల భావనగా, అసహ్యకరమైన భయంగా ఏర్పడుతుంది. ఇలాంటి వారు ఇంట్లో ఒక్క చీమ కనిపించినా.. పానిక్ అటాక్ అవుతుంటారు. చీమలు తమకు హాని చేస్తాయని, ఆహారాన్ని తింటాయని భయాందోళనలో ఉంటారు.