అనంతపురంలో కూలిన వృక్షం

అనంతపురంలో కూలిన వృక్షం

ATP: జిల్లాలోని డ్రైవర్స్ కాలనీ ఓల్డ్ ఏసీబీ బంగ్లా వద్ద గురువారం కురిసిన వర్షానికి వృక్షం కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రజలు పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.