రేపు డయల్ యువర్ డీఎం

రేపు డయల్ యువర్ డీఎం

నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోలో ఆదివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. డిపో పరిధిలోని ప్రయాణికులు, వ్యాపారులు బస్సుల సమస్యలపై రేపు సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9959226288 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.