VIDEO: యాడికి, రాయలచెరువులను పరిశీలించిన అధికారి

VIDEO: యాడికి, రాయలచెరువులను పరిశీలించిన అధికారి

ATP: యాడికి, రాయలచెరువులను హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ సుధాకర్‌ రావు శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కదరగుట్టపల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద మరమ్మతుల కోసం సైఫన్‌ వద్ద అదనంగా గేటు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలచెరువు కట్టను పరిశీలించి, పూర్తిస్థాయిలో నిండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్ర