అందెశ్రీకి నివాళులర్పించిన దళిత సంఘాలు
HNK: హనుమకొండ పట్టణ కేంద్రంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో కవి, గాయకుడు, పాటల శిఖరం అందెశ్రీ మృతిని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు సునీల్ మాట్లాడుతూ.. పాటతో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప గాయకుడు అందెశ్రీ అన్నారు.