తెలుగు మహిళ అధ్యక్షురాలిగా స్వప్న

తెలుగు మహిళ అధ్యక్షురాలిగా స్వప్న

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలుగా కే. స్వప్న నియమితులయ్యారు. ప్రస్తుతం టీడీపీ మహిళా శక్తిలో చురుకుగా వ్యవహరిస్తున్న స్వప్న‌ను ఈ పదవికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఎంపిక చేశారు. తనపై నమ్మకం ఉంచి తెలుగు మహిళా అధ్యక్ష పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.