లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిస్‌పై ర్యాలీ
SRCL: వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా వేములవాడ పట్టణంలో హెల్త్ టాక్, వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వైద్యులు ఎన్.శ్రీనివాస్, ఆనంద రెడ్డి, సంతోష్ కుమార్, అనిల్ కుమార్, దీప్తి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నరసయ్య, అన్వర్ తదితరులు పాల్గొన్నారు