BYPOLL: 47.16 శాతం పోలింగ్ నమోదు @5PM
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు క్యూలో వేసి ఉండడంతో, తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.