'అందరికీ ఆదర్శమైన వ్యక్తి మహాత్మ జ్యోతిబా ఫూలే'

'అందరికీ ఆదర్శమైన వ్యక్తి మహాత్మ జ్యోతిబా ఫూలే'

NRML: అందరికీ ఆదర్శమైన వ్యక్తి మహాత్మ జ్యోతిబా ఫూలే అని ఖానాపూర్ పట్టణంలోని ఎంజెపి బాలుర గురుకుల పాఠశాల నిర్వాహకులు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని పురస్కరించుకొని శనివారం ఉదయం పాఠశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అక్షర చైతన్యం తెచ్చిన వ్యక్తి జ్యోతిబా ఫూలే అన్నారు.